"Hats OFF" to one of the finest human race available on this earth i.e., women. She is the architect for the society, because mother has great role in transforming a child to man. Let me take this opportunity to write few lines about her on international woman's day.
I read few lines yesterday in Eenadu weekly book. those lines touched my heart, so I am presenting those here. I am writing as they are in the book in telugu to keep the intensity.
"అమ్మా! నీ కడుపుకు భోజనం కావలి. నీ శరీరానికి వ్యాయామం కావాలి. నీ కంటికి నిద్ర కావాలి. నీ గుండెకు శ్వాశ కావాలి. నీ మెదడుకు విశ్రాంతి కావాలి. ఇవన్ని అత్యవసరం. నిజమే, కొన్ని సార్లు మూడే రొట్టెలు ఉంటాయి. నీతో కలిపి నలుగురు ఉంటారు.అలాంటి అప్పుడు ' ఆకలి లేదు అనొద్దు ప్లీజ్! ఉన్న రొట్టేన్లె నాలుగు బాగాలు చెయ్. దీనివల్ల నలుగురి కడుపు నిందకపోవచ్చు.కానీ, నలుగురి ఆకలి తీరుతుంది. నీక్కోడా రేపటి బాధ్యతలకు సరిపోయే సత్తువ సమకూరుతుంది.
ఒక్కమాట. నీలా ఆకలికి ప్రేమలు తెలియవు. చెంబేడు నీళ్ళు తాగి కడుపునిన్దిపోయిందని సర్డుకుపోవటం తెలియదు. ఆకలి నీలోని శక్తిని తినేస్తుంది. మెల్ల మెల్లగా నిన్నే మింగేస్తుంది.అప్పుడు నువ్వుండవు. నీ పిల్లలకు చందమామలాంటి గుండ్రటి రోట్టేముక్కలుండవు".
"నువ్వు కుటుంబమే ప్రపంచం అనుకొనే గృహినివి కావచు. ప్రపంచాన్నే గెలవాలనుకొనే కెరీర్ మహిళవు కావచు.ఎవరైతేనేం. అమ్మగానో, కార్పోరేట్ నారిగానో నీకంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి.
పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు,....
ప్రమోషన్లు, వ్యాపారాలు, అంతర్జాతీయ గుర్తింపులు....
ఏం సాధించాలన్న నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఆర్ధరైటిస్ తో ఇబ్బందిపడుతూ కార్పోరేట్ నిచ్చెన ఎక్కలేవు.ఏమినీయతో బాధపడుతూ బర్తకి సేవలు చెయ్యలేవు. ఏ రాకాశి క్యాన్సర్ తోనో పోరాడుతూ నీ పిల్లల ఎదుగుదల సంపూర్ణంగా చూడలేవు.నీ కోసం, నీ లక్ష్యాల కోసం అయినా ఆరోగ్యంగా జీవించు. ఆరోగ్యాన్ని ప్రేమించు"
I am thankful to my mother, who gave me birth.without her, I wouldn't be here on this planet. I know thanks is not a sufficient word to show my gratitude but I left with no words in my dictionary of words.
My special thanks to my lady friends and all other women, who are instrumental in shaping of my personality.
Yours,
Anil
No comments:
Post a Comment